వెన్నెల వీచిక ........
Sunday, 22 September 2013
నేను
నేను
నీకై నిరీక్షణలో
కన్నీటి బిందువైనాను
నేను
నీ ప్రేమాంబుధిలో
తడిసి చిన్ని పూవునైనాను
నేను
నీ విరహంలో విరిసిన
విరహపు ఒడినైనాను
నేను
నీ అనురాగపు వర్షంలో
కరిగే చినుకైనాను
నేను
నీ వెలుగులో కురిసే
చల్లని వెన్నెలనైనాను
నేను
నీ మౌనసంద్రంలో కలసి
నీవయ్యాను
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)