కలలు మోసుకొచ్చిన గాయాల్ని
కాలపుఅలలు తడిపి కలుపుకుంటాయని
ఎవరో చెప్పారు .
నీ ఎడబాటు ఎదకోతని కాస్తైనా పంచుకుంటుందని
అప్పటి నుంచీ ఆ కాలం కోసం
చూస్తునే ఉన్నాను.
ఆ కాలమేమో
కాలపుఅలలు తడిపి కలుపుకుంటాయని
ఎవరో చెప్పారు .
నీ ఎడబాటు ఎదకోతని కాస్తైనా పంచుకుంటుందని
అప్పటి నుంచీ ఆ కాలం కోసం
చూస్తునే ఉన్నాను.
ఆ కాలమేమో
వసంతానికి రంగులద్దుతో
పుడమిని పులకితని చేస్తో
ఇదిగో ఈ ఒక్క నిమిషమూ ఆగూ అంది
పుడమిని పులకితని చేస్తో
ఇదిగో ఈ ఒక్క నిమిషమూ ఆగూ అంది
వర్షపు జల్లుల్లో ఘల్లుమంటొ
కన్నెపిల్లల కాలి పారాణియై
ముత్తయిదువల నుదిటి కుంకుమై
ఇదిగో ఈ సందడి కానీ అంది
కన్నెపిల్లల కాలి పారాణియై
ముత్తయిదువల నుదిటి కుంకుమై
ఇదిగో ఈ సందడి కానీ అంది
శరత్ చంద్రికలల కలలనెలరాజుకి
వెన్నల వన్నెలద్దుతో
రాసలీలల రారాజు
రాగవేణువుకి రంజిల్లుతో
మళ్ళీ కాస్తాగమంది
వెన్నల వన్నెలద్దుతో
రాసలీలల రారాజు
రాగవేణువుకి రంజిల్లుతో
మళ్ళీ కాస్తాగమంది
ముంగిట పుట్టిన ముత్యాల ముగ్గులకి
ముద్దబంతుల మురిపెమేదో అందిస్తో
ఇదిగో కాస్త ఆగూ అని చూసింది
ముద్దబంతుల మురిపెమేదో అందిస్తో
ఇదిగో కాస్త ఆగూ అని చూసింది
వచ్చి వాలే శిశిరపు దుప్పటిని
చలికి వణికే ధరణికి చుడుతో
వసంత విరహాన తోడు ఉండి
వస్తానంటో మళ్లీ ఊరిస్తోంది
చలికి వణికే ధరణికి చుడుతో
వసంత విరహాన తోడు ఉండి
వస్తానంటో మళ్లీ ఊరిస్తోంది
యుగాలన్నీ గతాలవుతున్నా
స్పర్శిస్తున్న రుధిరపు గాయం
సముద్రమవుతున్నా కదలలేని స్పర్శిస్తున్న రుధిరపు గాయం
శరత్ చంద్రికలల కలలనెలరాజుకి
ReplyDeleteవెన్నల వన్నెలద్దుతో
రాసలీలల రారాజు
రాగవేణువుకి రంజిల్లుతో...nice words
బావుందండీ.
ReplyDeletePadmarpita garu, Prasuna garu
ReplyDeleteThank You.