Tuesday, 11 December 2012

సరోజం


నీ వదనసరోజం
నయనానందం
 

నీ అధరసరోజం
వేణువినోదం
 

నీ హృదయసరోజం
రాధానందం
 

నీ పదసరోజం
ముక్తి ముకుందం

    
   
  

3 comments:

  1. మీ భావసరోజం
    మలయ సమీరం
    ..:)

    ReplyDelete
  2. ముచటైన పదజాలం:-)

    ReplyDelete
  3. ధాత్రి గారు, పద్మార్పిత గారు
    మీ అందమైన కామెంట్స్ కి అందమైన సమాధానం ఇవ్వడం నాకు చేతనవ్వట్లేదు.
    మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు.

    ReplyDelete