11, డిసెంబర్ 2012, మంగళవారం

సరోజం


నీ వదనసరోజం
నయనానందం
 

నీ అధరసరోజం
వేణువినోదం
 

నీ హృదయసరోజం
రాధానందం
 

నీ పదసరోజం
ముక్తి ముకుందం

    
   
  

3 కామెంట్‌లు:

  1. ధాత్రి గారు, పద్మార్పిత గారు
    మీ అందమైన కామెంట్స్ కి అందమైన సమాధానం ఇవ్వడం నాకు చేతనవ్వట్లేదు.
    మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి