ఎక్కడున్నాడు ఆ మురళీధరుడు
చిన్ని కృష్ణుని చేతులారా పెంచిన
గోపాలుని లాలనలో పెరిగిన
ఆలమందల కాపులో అల్లరిచేసిన
వేణుగోపాలుని వేడుక చేసిన
నేలనున్న తనని మింటికెత్తిన
రాసలీలకి రాత్రిని కానుకనిచ్చిన
అక్ర్రూరుని రధచక్రాలకింద నలిగిన
రేపల్లె వాడల్లో
కంటికట్టు దాటి
గోకులంమంతా
అందరికన్నుల్లో
గోకులంమంతా
అందరికన్నుల్లో
తానై తిరుగాడుతున్న
యమున ధారలో
యమున ధారలో
తడసి ముద్దవుతున్న
రాధ కన్నుల్లో
తనదంతా తనకేఇచ్చి
తన నీడగా మిగిలిన
ప్రేమధారరాధారవిందంలో...తన నీడగా మిగిలిన
No comments:
Post a Comment