Wednesday, 26 September 2012

నీ మౌనం


నీ మౌనం...
 

నన్ను పలకరిస్తూనే ఉంది
 

వర్షం లోని నిశబ్దంలా
 

వెన్నెల లోని చల్లదనంలా
 

మాటల కందని అనురాగాన్ని
 

మౌనరాగమై పంచుతూ
 

శబ్దం లేని నిశబ్దంలో
 

మౌనంగా ....
 

నా మనసుని మౌనం చేస్తూ
 

నీ మౌనం
 

నన్ను పలకరిస్తూనే ఉంది
  
   

4 comments:

  1. మౌనంగానే చెప్పింది కవిత చక్కని భావాన్ని...
    బాగుందండీ!
    @శ్రీ

    ReplyDelete
  2. చక్కని కవిత!

    ReplyDelete
  3. చాలా బాగుందండీ!
    మౌనం, మౌనం అంటూనే మనసులోని భావాలన్నీ మీ కవితలో స్పష్టంగా తెలియపరిచారు :)

    ReplyDelete
  4. శ్రీ గారు , పద్మార్పిత గారు , ప్రియ గారు
    మీ అందరకీ ధన్యవాదాలు.

    ReplyDelete