నీకై సాగిన ఈ అనంత పయనంలో
నీవిచ్చిన నయనాలతో
నువ్వు సృజించిన అద్భుత సృష్టిని చూడగలిగాను
కానీ , అంతర్యామి వైన నిన్ను చూడలేకపోవడం
నాలో దుఖాన్ని కలిగిస్తోంది.
నా కన్నీటిని చూసి నన్ను తిరస్కరించకు
నా కన్నీటిని నీకై దాచి వుంచిన పన్నీటి గా భావించి
నన్ను స్వీకరించు
చల్లగా హాయిగొలుపుతున్నది ఈ వెన్నెల వీచిక!
ReplyDeleteపద్మార్పిత గారు
ReplyDeleteస్వాగతమండి. ధన్యవాదాలు.