19, అక్టోబర్ 2012, శుక్రవారం

మౌనమైన మౌనం


మన భాషణ
మౌన సంభాషణ
 

మన సరాగం
మౌన రాగం
 

మన విరహం
మౌన మోహం
 

మన కలహం
మౌన శరం
 

మన భావన
మౌన నివేదన
 

మన కలయిక
మౌన అర్పణ
 

మన మౌనం
మౌనమైన మౌనం

    
   
  

7 కామెంట్‌లు:

  1. చిన్ని చిన్ని పదాలతో బాగు బాగు:-)

    రిప్లయితొలగించండి
  2. వెండి... వాక్కు అయితే
    మౌనం ...బంగారం...
    మీ మౌనరాగం అలాంటిదే...
    అభినందనలు...@శ్రీ

    రిప్లయితొలగించండి
  3. Ramesh garu
    Thank You.
    పద్మార్పిత గారు
    ధన్యవాదాలండి. :)

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గారు
    మీ స్పందనకి ధన్యవాదాలు

    లిపిభావన గారు
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి