నిన్ను తాకిన పిల్ల తెమ్మర
పరిమళ భరితమై నన్ను తాకుతుంటే
నువ్వు చూసిన మేఘమాలిక
నీ చూపుల వర్షంలో నన్ను తడుపుతోంటే
నువ్వు అడుగిడిన వసుధ
నీ స్పర్శ సుధని తనలోంచి నాలో నింపుతోంటే
నీ కృపారుచి
నా హృదయాన్ని తేజోవంతం చేస్తుంటే
ప్రభూ ! ఇది ఎడబాటు తో నే ఎడబాటు కదూ !
చాలా చక్కగా రాశారండి, అభినందనలు.
రిప్లయితొలగించండిthe tree garu
రిప్లయితొలగించండిThank You .
very nice
రిప్లయితొలగించండిRamesh garu
రిప్లయితొలగించండిThank You.
బాగుందండి.
రిప్లయితొలగించండిలక్ష్మీదేవి గారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు.