ఎదురుచూపు ఎట్టకేలకి
స్వామి ఎదను తాకింది
యదుకుమారుని మధురపిలుపు
నా హృదిని మ్రోగింది
తడబడు నా అడుగులు
తన పదానికి తాళములైనాయి
కాన నున్న అడ్డంకులు
కనరానివైనాయి
కలలోని కన్నయ్య
కన్నుల్లో నిండాడు
కంటిలోని యమున
కమలనాభుని పదకమలమున
తళుకులీనింది
స్వామి ఎదను తాకింది
యదుకుమారుని మధురపిలుపు
నా హృదిని మ్రోగింది
తడబడు నా అడుగులు
తన పదానికి తాళములైనాయి
కాన నున్న అడ్డంకులు
కనరానివైనాయి
కలలోని కన్నయ్య
కన్నుల్లో నిండాడు
కంటిలోని యమున
కమలనాభుని పదకమలమున
తళుకులీనింది
వావ్ చాలబాగుందండి.
ReplyDeleteప్రేరణ గారు
ReplyDeleteధన్యవాదాలండి. మీ బ్లాగ్ చూసాను. చాలా బాగుంది.
చాలా బాగుందండీ:)
ReplyDeleteసుభ గారు
ReplyDeleteధన్యవాదాలండి